ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల్లో కేతిరెడ్డి స్థానాన్ని చెరపలేరు: వైసీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 05:11 PM

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని భయపెట్టే శక్తి ఎన్డిఎ ప్రభుత్వానికి లేదని, అనంతపురం జిల్లా వైసీపీ నేత పసుపులేటి సందీప్ రాయల్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ,. ఫ్యాక్షన్ ప్రాంతంగా ఉన్న ధర్మవరాన్ని ప్రశాంతంగా తీర్చిన ఘనత కేతిరెడ్డిదని అన్నారు. కూటమి ఎన్ని కుట్రలు చేసినా ధర్మవరం ప్రజల్లో కేతిరెడ్డి స్థానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com