ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారతదేశ సంప్రదాయాలని గౌరవించకపోతే జగన్ను దేశం నుండి బహిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలు మొత్తం జగన్ సద్వినియోగం చేసుకున్నారని, ఆయన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చారో అందరికీ తెలుసని మంత్రి మండిపడ్డారు.