రణస్థలం మండలంలో ఎన్ఈఆర్ ఎక్సలెన్స్ ఆఫ్ స్కూల్ నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు సోమవారం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మన చుట్టు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.