స్కూల్ ఫీజు చెల్లించకపోవడంతో ఓ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. వారిని స్కూల్ గేటు బయట రోడ్డుపై కూర్చోబెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఉన్న శ్యామ్‌రాజి హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను రోడ్డుపై ఎండలో కూర్చొబెట్టి అవమానించారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa