వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలోని శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ దర్శనానికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా 3న రానున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే దంపతుల స్వాగతం కోసం గ్రామ ప్రజలతో కలిసి ఘన ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 3 నుండి 12 వరకు అమ్మవారి పూజలు ప్రత్యేక అలంకరణలతో నిర్వహించబడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa