శాస్త్ర సాంకేతికత వైపు అడుగులు వేస్తుంటే చెంచులు మాత్రం నల్లమల అడవికి పరిమితమై దుర్భర జీవితంలో అనుభవిస్తున్నారని వారి జీవనశైలిలో మార్పులు తెచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపి నాగరిక ప్రపంచం వైపు నడిపించాలన్నదే ప్రభుత్వాల దయమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండల పరిధిలోని కొట్టాల చెరువు గ్రామంలో ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసారు.