ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం ఏదో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ పేరు ఇసాబెల్లా ఇస్లే. ఒక బాటిల్ ఖరీదు దాదాపు రూ. 52 కోట్లు.
ఈ మద్యానికి ఎందుకు అంత విలువ అంటే.. ఈ మద్యం సీసా తెల్ల బంగారంతో తయారు చేయబడింది. ఇది ఒక కంటైనర్ లాంటిది. అంతేకాకుండా ఇది 8500 వజ్రాలు, 300 కెంపులతో నిండి ఉంది. ఇది ఒక సింగిల్ స్కాచ్ మాల్ట్ విస్కీ. ఇది మే 2011లో ప్రారంభించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa