ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అన్ని డిపోల కంటే ధర్మవరం డిపోలో పని భారం ఎక్కువగా ఉందని ఆ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేయమని డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడంతో నేటి నుండి విధులకు నల్ల బ్యాడ్జీలతో హాజరవుతున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa