ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బైకర్‌ను ఓ లారీ తొక్కుకుంటూ వెళ్లింది. మహారాజ్‌గంజ్‌లోని మోహన్‌పూర్ గ్రామ సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్‌పూర్ గ్రామానికి చెందిన తౌకీర్‌గా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa