రైతుల సమస్యలకు అధిక ప్రాదాన్యత ఇస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నాము అని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. గురువారం పెనగలూరు మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు.
గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉన్నత అధికారులకు నివేదించాలని అన్నారు. నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని శాసనసభ్యులు అరవ శ్రీధర్ తెలిపారు.