రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంకి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు.
అదేవిధంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్ లో బీసీ రక్షణ చట్టం విధివి ధానాల రూపకల్పనపై నిర్వహించిన తొలి సమావేశంలో 8 మంది రాష్ట్ర మంత్రుల సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు.