బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 22*, డారిల్ మిచెల్ 14* క్రీజులో ఉ న్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాన్వే 91, విల్ యంగ్ 33, లేథమ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa