ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళం: పీఎం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:46 PM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్య కిరణ్ తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. పీఎం జీవనజ్యోతి బీమా పథకంలో ప్రతి ఏడాది బ్యాంకు ఖాతా ఉన్నవారు రూ. 436 చెల్లిస్తే రెండు లక్షల బీమా వర్తిస్తుందని అన్నారు.
ఈ పథకంలో 18 నుంచి 50 ఏళ్ల వారు అర్హులన్నారు. పీఎం సురక్ష బీమా యోజనలో ఏడాదికి కేవలం రూ. 20లతో లబ్ధి పొందవచ్చునని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com