ప్రకాశం జిల్లా కంభం లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యా లయం ఎదుట పార్క్ చేసి ఉన్న సిబ్బంది ద్విచ క్రవాహనం అపహరణకు గురైంది.
ఎక్సైజ్ సీఐ డ్రైవర్గా పనిచేస్తున్న కొండమీది నాగరాజు ద్విచక్ర వాహనం రోజు మాదిరిగా స్టేషన్ ముందు నిలిపి ఉంచగా శుక్రవారం అపహరణకు గురైంది. బైక్ చోరీ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.