తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. బస్సులో వెళుతున్న 50 మంది ప్రాణాలతో బయటపడ్డారు. సేలం-చెన్నై జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ముందు వెళుతున్న బస్సు.
సడెన్‌గా యూటర్న్ తీసుకోడానికి కుడి పక్కకు తిరగడంతో దాని వెనుకే ఉన్న మరో బస్సు దానిని ఢీకొని కొంతదూరం వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ 50 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa