ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తను 'హిజ్రా' అని పిలవడం క్రూరత్వంతో సమానం: పంజాబ్-హర్యానా హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 02:13 PM

భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా పంజాబ్-హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది.
తన భార్య అశ్లీల వీడియోలకు, మొబైల్స్ గేమ్స్‌కు బానిసైందని, రాత్రి పూట 3 సార్లు, 15 నిమిషాల పాటు శృంగారం కావాలంటోందని, టైమ్‌ని రికార్డు చేసి హింసిస్తోందని ఓ వ్యక్తి విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను హైకోర్టు సమర్థించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com