చెన్నై లో వచ్చేనెల 3 వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎస్ కోట మండలం పెదఖండేపల్లికి చెందిన పతివాడ వినయ్ కుమార్ జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కోచ్ ఆల్తి తాతబాబు ఆదివారం తెలిపారు.
ఈ మేరకు సీనియర్ కబడ్డీ క్రీడాకారులు బుగత వెంకటేశ్వరరావు, రిటైర్డ్ పిడి మల్ల రామకృష్ణ, రేగలబంద చిట్టిబాబు, కే శ్రీనివాసరావు తదితరులు అభినందనలు తెలుపుతూ ఆర్థిక సహాయం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa