శ్రీకాకుళం రూరల్ మండలంలోని ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం అంబటి నిర్మలా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ, జడ్పీటీసీలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేసి, వాటిని వెంటనే పరిష్కరించాలని అభ్యర్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa