అసెంబ్లీ విప్ గా నియమితులైన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పలవురు నూతన విప్ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని సమర్థవంతంగా నెరవేరుస్తామని చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబు వారికి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa