గుంతకల్లు మున్సిపాలిటీలోని 32వ వార్డు ప్రశాంతి నగర్ ఏరియాలో గురువారం జనరల్ ఫండ్ కింద నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సోదరుడు, గుంతకల్లు టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి హాజరయ్యారు. అనంతరం భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa