హైదరాబాద్ నుండి శబరిమలకు పలువురు పాదయాత్ర చేస్తూ వెళ్తున్న అయ్యప్ప మాల ధారణ భక్త బృందం ఆదివారం నందలూరుకు చేరుకున్నారు. మన్నెం దేవి, మన్నెం రామమోహన్, ఎస్ ఐ ఆఫ్ స్పెషల్ పోలీసులు భక్త బృందం వారికి అల్పాహార వితరణ చేశారు. మార్గ మధ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వారికి మందులను ఈగ మధుసూదన్ రెడ్డి అందజేశారు. అయ్యప్ప భక్తుల వారికి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa