వందే భారత్ రైళ్లకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నం – తిరుపతి మధ్య వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని టీడీపీ ఎంపీ శ్రీభరత్ కోరారు. ఈ అంశంపై తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేయగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa