అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మంగళవారం అడిక్మెట్ డివిజన్లోని లలిత నగర్ కమ్యూనిటీ హాల్ లో ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ఖాదర్ మైనది, డీపీవో సుధాకర్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కడప సురేందర్, అబు భాయ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa