బలిజిపేట మండలం పెద్దపెంకి అడ్డురోడ్డులో చిలకలపల్లి గ్రామానికి చెందిన బొడ్డు మోహన్ రావుచే నూతనంగా నిర్మించబడిన అయ్యప్ప మోడ్రన్ రైస్ మిల్లు గురువారం మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు ప్రారంభించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ నిర్వాహకులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.