మదనపల్లి మండలం కోళ్ల బైల్ - 2 గ్రామపంచాయతీ నందు శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించుటకై మరుగున పడిన ట్రాక్టర్ ను పూర్తిస్థాయి మరమ్మతులు చేయించి, పెయింటింగ్ వేయించి సిద్ధం చేసిన కోళ్ల బైల్ - 2 టీడీపీ ఇంచార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు. రేపటి నుండి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించుటకు గ్రామపంచాయతీలో అందుబాటులో ఉంటుందని ఉన్నతాధికారులకు తెలియజేసారు.
![]() |
![]() |