యూపీలోని ఘజియాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టక ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంట్లో పలుచోట్ల పైపు నుండి నీరు బయటకు కారుతుంటడటంతో యజమాని ఫ్లంబర్ సాయంతో పైప్‌ను పగలగొట్టించాడు. అందులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లో నివసిస్తున్న అద్దెదారులను విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa