విశాఖలోని 35వ వార్డ్ లో గల ప్రసాద్ గార్డెన్స్ వద్ద బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల ధ్రువీకరణ, ఆదాయం.
నేటివిటీ సర్టిఫికెట్ లు, భూ సంబంధిత అంశాలపై సదస్సులో వివరించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజల రెవెన్యూ సమస్యలను వివరంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు.