ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సమస్యలను సత్వరమే పరిష్కరించుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 04:34 PM

బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారం గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలను ప్రజలు, రైతులు సత్వరమే పరిష్కరించుకోవాలని విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దరఖాస్తులను స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com