అల్లూరి జిల్లా పాడేరులో ఉన్న రాష్ట్ర జిసిసి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర జిసిసి చైర్మన్ మాజీమంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షుడు కిడారి. శ్రావణ్ కుమార్ గురువారం ఉదయం పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఉదయం 10 నుండి అందుబాటులో ఉండి వినతులు స్వీకరిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.