గజపతినగరం పంచాయతీ శివారు నారాయణ గజపతిరాజుపురం పరిధిలోగల శ్రీ వాసవి ఏజిఆర్ ఫుడ్ ఇండస్ట్రీ రైస్ మిల్లును జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సివిల్ సప్లై డిఎం మీనాకుమారి, తహసిల్దార్, రత్న కుమార్ ఏవో ధనలక్ష్మి, పిఎసిఎస్ సీఈవో నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa