ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ గల పానీ రంగిని బెంచిపూరు గ్రామ సమీపంలో రహదారులు గుంతలతో దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడి ప్రమాదాలు జరుగు తుండేవి. స్థానికులు ఫిర్యాదు మేరకు ఎన్ హెచ్ ఎ ఐ సిబ్బంది స్పందించి రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. దింతో ఎన్ హెచ్ ఎ ఐ సిబ్బందిని స్థానికులు, వాహన చొదకులు అభినందించారు