సంతబొమ్మాలి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం దుప్పట్ల కానూరు ఆనందరావు పంపిణీ చేశారు. సూమారు 60 మంది పేద విద్యార్థులకు పంపిణీ చేసినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జలుమూరు చిన్నవాడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చింతలపూరి అప్పారావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.