ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొట్టిన కారు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 11:11 AM

యూపీలోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఈ నెల 12న రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత యువకుడిని పట్టించుకోకుండా కారు ముందుకు వెళ్లిపోయింది. ఇక ఆ కారు హైవేపై రివర్స్‌లో వస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. అంతేకాకుండా ఆ కారు పోలీసుల వాహనంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాధిత యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com