ఘజియాబాద్ లో ఓ ఇంటి పని మనిషి చపాతీ పిండిలో తన మూత్రాన్ని కలిపి ఇంటిల్లిపాదికీ పెట్టిన విషయం బుధవారం వెలుగు చూసింది. ఆమె తమ ఇంట్లో 8 ఏళ్లుగా పనిచేస్తుందని, సొంత మనిషిలా చూశామని యజమానులు చెప్పారు.
అయితే యజమానులు తనను చిన్న విషయాలకే అందరి ముందు తిట్టేవారని, అనుమానంగా చూసేవారని, పగ తీర్చుకోవడానికే ఈ పని చేసినట్లు ఆమె విచారణలో చెప్పింది. ఆ కుటుంబ సభ్యులు కొన్నాళ్లుగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa