రాజస్థాన్ కోటాలోని ఐఐటీలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతితో ఈ ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 17కు చేరింది. మృతుడు బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఫ్యాన్‌కు యాంటీ హ్యాంగింగ్ డివైజ్ ఉన్నప్పటికీ అది పని చేయలేదని అధికారులు వెల్లడించారు.