అమెరికా పర్యటన ముగించుకుని తొలిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ని నియోజవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యేకు పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.