ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 06:32 PM

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం వరించింది. కువైట్ తన దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ను మోదీకి ప్రకటించింది.
ఇటీవల కువైట్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఈ మేరకు కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేశారు. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com