ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసం తాగడం వల్ల అజీర్తి, గ్యాస్,అజీర్ణ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉసిరికాయలోని కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉసిరికాయ సహాయపడుతుంది. ఉసిరికాయలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్‌నిహిమోగ్లోబిన్‌ను పెంచి తద్వారా రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా కంటి చూపు మెరుగుపడుతుంది.