సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు రెడ్ క్రాస్ ప్రతినిధులు మరియు మండల తాసిల్దార్, రెవెన్యూ సిబ్బంది బాధితులకు సోమవారం ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి కావలసిన నిత్యవసర సరుకులు, దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కోళ్ల అప్పలనాయుడు, భాను, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa