గత వైసీపీ పాలనలో చోటుచేసుకున్న అక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తవ్వితీస్తోంది. తాజాగా విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ల కుంభకోణం వెలుగుచూసింది. అవసరం లేకపోయినా అదనపు సబ్ స్టేషన్లు నిర్మించి ఉద్యోగాలు.
కమీషన్లతో సొంత లాభాలు సంపాదించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ అవినాశ్ సూచనలతో భారీగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి నిధులు దోచుకున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది.