2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆరోగ్య బీమా పాలసీలు విక్రయించే సంస్థలు విలువ పరంగా 71.3 శాతం క్లెయిమ్‌లు మాత్రమే పరిష్కరించాయని IRDAI పేర్కొంది.
మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1.2 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లు ఫైల్ అయ్యాయని IRDAI నివేదికలో తెలిపింది. అందులో రూ.1.1లక్షల కోట్లకు సమానమైన 3 కోట్ల కొత్త క్లెయిమ్‌లున్నట్లు పేర్కొంది.