కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తనకు ఓ విషయంలో మాత్రం పశ్చాత్తాపం ఉందని ఆయన వెల్లడించారు. ‘‘మనం ఎన్నికలకు వెళుతున్న వేళ.. నాకు ఒక్క విషయంలో మాత్రం బాధగా ఉంది.
అది ఏమిటంటే..ఒకే బ్యాలెట్ సాయంతో ప్రజలు తమ పాలకుల్లో రెండో, మూడో ఛాయిస్‌లు కూడా ఎంచుకొనేలా చేయాలని భావించాను. అది నెరవేరలేదు’’అని వెల్లడించారు.