మంగళగిరి నిడమర్రు రైల్వేపై వంతెన నిర్మాణానికి త్వరలో అనుమతులు రానున్నాయని విజయవాడ ఎంపీ ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు.
మంగళగిరిలోని అమరావతి టౌన్షిప్లో ఉన్న క్రికెట్ స్టేడియంలో స్పైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట జరగనున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ఆదివారం ఉదయం ప్రారంభించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుందని తెలిపారు.