జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో మాంసాహారుల సంఖ్య ఎక్కువని తేలింది. AP మొత్తం జనాభాలో 98.25శాతం మంది మాంసాహారులు ఉంటే.. తెలంగాణలో 97.3శాతంమంది నాన్‌వెజ్ తినేవారు ఉన్నారట.
ఆంధ్రప్రదేశ్‌లో 1.75శాతం మంది శాకాహారులు ఉంటే.. తెలంగాణలో కేవలం 2.7శాతంమంది మాత్రమే శాకాహారులు ఉన్నారు. ఈ ర్యాంకింగ్స్‌లో నాగాలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏపీ ఆరో స్థానంలో.. తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది.