యూపీలోని బులంద్‌షహార్‌లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహాదేవ్ కూడలిలో ఆర్టీసీ బస్సును ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ట్రక్కు డ్రైవర్ కారును తప్పించబోయి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సులోని ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa