చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు.
'ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తున్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు' అని రోజా అన్నారు.