రైల్వే కోడూరు హెచ్ఎంఎం పాఠశాలలో సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ మాట్లాడుతూ బాలికలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. ఏ సీడిపిఓ సరళా దేవి మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18 సంవత్సరములు దాటిన తర్వాత వివాహాలు చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa