ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికకు వేసిన 5 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీలుగా యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, రామారావు, బీటీ నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa