అంగన్వాడీలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. పోషణ 2.0లో భాగంగా అంగన్వాడీల్లో అధునాాతన సౌకర్యాలు కల్పించి.. మరింత నాణ్యమైన ఆహారాన్ని చిన్నారులు, బాలింతలకు అందజేయనున్నట్టు తెలిపారు.
అలాగే దేశంలో మెడికల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని, ఇందుకోసం బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించినట్టు వివరించారు.