గతంలో తనకున్న 5 ఎకరాల పొలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించారని దివ్యాంగ మహిళ సోమవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. పాపి రెడ్డి గారి పల్లెకు చెందిన అబ్బవరం నాగులమ్మ తన న్యాయం చేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించింది. స్పందించిన మంత్రి వెంటనే ఎమ్మార్వో కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. వైసీపీ నాయకులు దివ్యాంగులును కూడా లెక్కచేయకుండా అక్రమాలు చేయడం దారుణం అన్నారు.
![]() |
![]() |